Chandrababu: చంద్రబాబుకు వైద్య పరీక్షలు.. ముగ్గురు కుటుంబ సభ్యుల ములాఖత్

Chandrababu: భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణిల ములాఖత్‌కు అనుమతి

Shekhar G
Published on: 11 Sept 2023 9:10 AM IST
Chandrababu Medical Examination At The Jail Hospital Opposite Sneha Block
X

Chandrababu: చంద్రబాబుకు వైద్య పరీక్షలు.. ముగ్గురు కుటుంబ సభ్యుల ములాఖత్

Chandrababu: కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. స్నేహ బ్లాక్ ఎదురుగానే ఉన్న జైలు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయనున్నారు వైద్యులు. ఇవాళ చంద్రబాబుతో ముగ్గురు కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణిల ములాఖత్‌కు అనుమతి ఇవ్వనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story