Sajjala: వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేశారు

Sajjala: కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని.. వైసీపీ శ్రేణులకు సూచించారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 Jun 2024 9:31 PM IST
Chandrababu managed the systems Says Sajjala
X

Sajjala: వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేశారు

Sajjala: దేశమంతా ఒక నిబంధన... ఏపీలో మరో నిబంధన ఉందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌కు సంతకం ఉంటే చాలనే నిబంధన పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారని విమర్శించారు. అందరినీ భయపెడుతున్నారని... అధికార యంత్రాంగాల పట్ల పట్టు సాధించే ప్రయత్నాలూ చేశారు అని సజ్జల అన్నారు. కౌంటింగ్‌ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైసీపీ శ్రేణులకు సూచించాన్నారు సజ్జల.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story