Chandrababu: నేను తీసుకునే ప్రతి నిర్ణయం.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే విధంగా ఉంటుంది

Chandrababu: నాకు రాష్ట్ర అభివృద్ధి మొదటి ప్రాధాన్యత-

Jyothi
Published on: 12 July 2023 1:09 PM IST
Chandrababu Made key Comments on Alliances
X

Chandrababu: నేను తీసుకునే ప్రతి నిర్ణయం.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే విధంగా ఉంటుంది

Chandrababu: పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల గురించి అందరూ మాట్లాడుతున్నారని.. తనకు రాష్ట్ర అభివృద్ధి మొదటి ప్రాధాన్యత అన్నారు చంద్రబాబు. తాను తీసుకునే ప్రతి నిర్ణయం.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే విధంగా ఉంటుందన్నారు. అన్ని ఆలోచించి రాష్ట్రానికి మంచి జరిగే నిర్ణయం తీసుకుంటామన్నారు చంద్రబాబు.

Jyothi

Jyothi

Next Story