Chandrababu: రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి చంద్రబాబు లేఖలు

Chandrababu: వైసీపీ ప్రభుత్వ తీరును లేఖలో వివరించిన చంద్రబాబు * గంజాయి, డ్రగ్స్‌ రవాణాపై లేఖలో ప్రస్తావన

Sandeep Eggoju
Published on: 20 Oct 2021 9:34 PM IST
Chandrababu Letter to PM Modi, President and Home Minister,
X
ప్రధాని మోడీ కి మరియు హోమ్ మంత్రి కి లేఖ రాసిన చంద్ర బాబు (ఫైల్ ఇమేజ్)

Chandrababu: రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి చంద్రబాబు వరుస లేఖలు రాశారు. వైసీపీ ప్రభుత్వ తీరును లేఖలో వివరించిన చంద్రబాబు గంజాయి, డ్రగ్స్‌ రవాణాపై లేఖలో ప్రస్తావించారు. ఫొటోలు, వీడియో క్లిప్పింగ్‌లను లేఖకు జత చేసి పంపించారు. ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ విఫలమైందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని లేఖలో కోరారు చంద్రబాబు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story