సీఎం జగన్, డీజీపీకి చంద్రబాబు లేఖ

X
Highlights
* తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరాచకాలపై చంద్రబాబు ఆగ్రహం * రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు.. * జేసీ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడే ప్రత్యక్ష సాక్ష్యం: చంద్రబాబు
admin29 Dec 2020 4:42 AM GMT
ఏపీ సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షిణించాయని బాబు తెలిపారు. అరాచకాలు పెరిగాయని.. జేసీ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడే ప్రత్యేక్ష సాక్ష్యమని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రూల్ ఆఫ్ లా లేదనడానికి జేసీ ఇంటిపై దాడే ఉదహారణ అంటూ లేఖలో తెలిపారు.
Web TitleChandrababu letter to CM Jagan and AP DGP
Next Story