Chandrababu: రాష్ట్ర ఎన్నికల అధికారికి చంద్రబాబు లేఖ

Chandrababu: నకిలీ ఓట్లు పోలవకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరిన చంద్రబాబు

Sandeep Eggoju
Updated on: 17 April 2021 12:31 PM IST
Chandrababu Letter to Andhra Pradesh State Election Officer
X

చంద్రబాబు (ఫైల్ ఇమేజ్)

Chandrababu: తిరుపతి బైపోల్ వేళ రాష్ట్ర ఎన్నికల అధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ అక్రమాలకు పాల్పడేందుకు ప్రణాళికలు చేసిందని నిఘా పెంచాలని కోరారు. రిగ్గింగ్‌, హింసను ప్రేరేపించేందుకు పెద్ద ఎత్తున బయట వ్యక్తులు చొరబడ్డారన్న చంద్రబాబు అదనపు బలగాలను మోహరించాలన్నారు. నకిలీ ఓట్ల పోలవకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story