Chandrababu: చంద్రబాబు లీగల్ ములాఖత్‌లకు అధికారుల కోత

Chandrababu: లిఖిత పూర్వకంగా ప్రకటించిన జైలు అధికారులు

Shekhar G
Published on: 17 Oct 2023 5:05 PM IST
Chandrababu Legal Mulakhat Are Cut By The Authorities In Jail
X

Chandrababu: చంద్రబాబు లీగల్ ములాఖత్‌లకు అధికారుల కోత

Chandrababu: చంద్రబాబుకు జైలులో ఇచ్చే లీగల్ ములాఖత్‌లకు అధికారులు కోత విధించారు. రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లను ఒకటికి కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ములాఖత్‌ల వల్ల జైలులోని ఇతర ఖైదీలకు ఇబ్బందులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్ రద్దు చేసినట్టు జైలు అధికారులు లిఖిత పూర్వకంగా తెలిపారు. అయితే.. ఐదువారాలుగా కొనసాగుతున్నా.. రాని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చిందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story