Roja: 40ఏళ్ల ఇండస్ట్రీ అని చంద్రబాబు 40 మందిని చంపాడు

Chandrababu killed 40 People As A 40 Year Old Industry
x

Roja: 40ఏళ్ల ఇండస్ట్రీ అని చంద్రబాబు 40 మందిని చంపాడు

Highlights

Roja: లోకేష్ అడుగుపెట్టిన చోటల్లా నాశనమే

Roja: 40ఏళ్ల ఇండస్ట్రీ అని చంద్రబాబు 40మందిని చంపాడని మంత్రి రోజా ఆరోపించారు. చంద్రబాబు ఇరుకు రోడ్డులో సభలు పెట్టి జనాన్ని చంపేస్తున్నాడన్నారు. పేదవాడి ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా అని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్ర చేస్తే ఆ పార్టీ నష్టమన్నారు. లోకేష్ అడుగుపెట్టిన చోట్లలా నాశనమేనని పాదయాత్రపై టీడీపీ నేతలే భయ పడుతున్నారని అన్నారు. కందుకూరు, గుంటూరు ఘటనలపై పవన్ ఎందుకు స్పందించలేదన్నారు రోజా.

Show Full Article
Print Article
Next Story
More Stories