చంద్రబాబుకు జ్యూడిషీయల్ రిమాండ్ పొడిగింపు.. మరో 11 రోజుల పాటు..

చంద్రబాబుకు జ్యూడిషీయల్ రిమాండ్ పొడిగింపు.. మరో 11 రోజుల పాటు..

Arun Chilukuri
Updated on: 24 Sept 2023 6:05 PM IST
Chandrababu Judicial Remand Extended for 11 Days
X

చంద్రబాబుకు జ్యూడిషీయల్ రిమాండ్ పొడిగింపు.. మరో 11 రోజుల పాటు..

Chandrababu: స్కిల్ కేసులో చంద్రబాబుకు జ్యూడిషీయల్ రిమాండ్‌ పొడిగించింది ఏసీబీ కోర్టు. అక్టోబర్ 5 వరకు రిమాండ్ విధించింది. మరో 11 రోజుల పాటు రిమాండ్ పొడిగించారు జడ్జి. రెండ్రోజుల సీఐడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచే జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు. రిమాండ్‌ పొడిగించాలన్న సీఐడీ అధికారుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story