Dadisetti Raja: పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే ము‌ఖ్య కారణం

Dadisetti Raja: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు అక్రమాలు చేశారు

Shekhar G
Published on: 18 July 2023 4:11 PM IST
Chandrababu Is The Main Reason For The Delay Polavaram Project
X

Dadisetti Raja: పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే ము‌ఖ్య కారణం

Dadisetti Raja: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం కారణం అవడానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు.విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాల్సి ఉండగా.. చంద్రబాబు కమీషన్ల కోసం ప్రాజెక్టును తామే నిర్మిస్తామని చెప్పారని అన్నారు. చంద్రబాబు వల్లే సీఎం జగన్ మళ్ళీ పోలవరం మొదటి నుండి నిర్మిస్తూ వస్తున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే ముఖ్య కారణమని ధ్వజమెత్తారు.

Shekhar G

Shekhar G

Next Story