Karumuri: పేదల ప్రాణాల కంటే చంద్రబాబే పవన్‌కు ముఖ్యం

Karumuri: తెలంగాణలో ఇద్దరూ కలిసి ఏపీపై కుట్ర చేస్తున్నారు

Dhatripriya
Published on: 8 Jan 2023 4:02 PM IST
Chandrababu Is More Important To Pawan Than The Lives Of The Poor
X

Karumuri: పేదల ప్రాణాల కంటే చంద్రబాబే పవన్‌కు ముఖ్యం 

Karumuri: చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక కొత్త ఏమీ కాదని మంత్రి కారుమురి అన్నారు. ఇద్దరూ ఎప్పటి నుంచో కలిసే ఉన్నారని. రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి వీళ్లకు అవసరం లేదని ఎద్దేవా చేశారాయన రాజకీయ ప్రయోజనాలు రాజకీయ లబ్ధి వీళ్లకు ముఖ్యమని ఆరోపించారు. పేద ప్రజల ప్రాణాల కంటే చంద్రబాబుబే పవన్ కల్యాణ్‌కు ముఖ్యమని అన్నారు. పుష్కరాల్లో 30 మంది చనిపోతే మాట్లాడలేదని ఇటీవలే 11 మంది చనిపోతే నోరెత్తలేదని, తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరూ కలిసి ఏపీపై కుట్ర చేస్తున్నారని కారుమురి ఆరోపించారు.

Dhatripriya

Dhatripriya

Next Story