CM Jagan: చంద్రబాబు కుట్రలతో దాడులు చేయిస్తున్నారు

CM Jagan: రాయి విసిరినంత మాత్రాన అదరం.. బెదరం

Shashank Gullapelli
Published on: 15 April 2024 8:00 PM IST
Chandrababu Is Attacking With Conspiracies Says CM Jagan
X

CM Jagan: చంద్రబాబు కుట్రలతో దాడులు చేయిస్తున్నారు

CM Jagan: గుడివాడ వేదికగా చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ నిప్పులు చెరిగారు సీఎం జగన్. చంద్రబాబు కుట్రలతో తనపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తనపై రాయి విసిరినంత మాత్రాన అదరబోమని.. దాడి చేసేంత దిగజారారంటే వైసీపీ విజయానికి దగ్గరైందనే అర్థమన్నారు జగన్.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story