Chandrababu: ఏపీ హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ షరతులపై విచారణ
Chandrababu: సీఐడీ షరతులపై చంద్రబాబు తరఫు లాయర్లు కౌంటర్
Chandrababu: ఏపీ హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ షరతులపై విచారణ
Chandrababu: చంద్రబాబు మధ్యంతర బెయిల్ షరతులపై ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫు ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తున్నారు. కేసుకు సంబంధించిన అంశాలు మీడియాతో మాట్లాడకూడదు.. రాజకీయ సమావేశాలు, సభలు, ర్యాలీల్లో పాల్గొనకూడదంటూ షరతులను సీఐడీ ప్రతిపాదించింది. సీఐడీ షరతులపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు.
Next Story




