Chandrababu: వివేకా కేసు.. పోలీసు అధికారులకు ఓ స్టడీ కేస్

Chandrababu: వివేకాను గొడ్డలితో నరికి చంపి..గుండెపోటుగా చిత్రీకరించారు

Jyothi
Published on: 18 April 2023 7:01 PM IST
Chandrababu Hot Comments on Viveka Murder Case
X

Chandrababu: వివేకా కేసు.. పోలీసు అధికారులకు ఓ స్టడీ కేస్

Chandrababu: వివేకా హత్య కేసు పై తెలంగాణ హై కోర్టులో వాడీవేడీగా వాదనలు, విచారణలు కొనసాగుతున్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. వివేకాను గొడ్డలితో నరికి చంపి, గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. నిందితులు చివరకు సీబీఐ అధికారులను కూడా బెదిరించారన్నారు. దోషులను కాపాడేందుకు మెజిస్ట్రేట్ కోర్టునుంచి సుప్రీం కోర్టు వరకు వందల వేల కోట్లు కుమ్మరిస్తున్నారని మండిపడ్డారు. అయితే ఎన్ని కుట్రలు చేసినా.. ఈ రోజు కాకపోతే...రేపు అయినా వాస్తవాలు అన్నీ బయటకు వస్తాయన్నారు చంద్రబాబు.

Jyothi

Jyothi

Next Story