Merugu Nagarjuna: చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు

Merugu Nagarjuna: చంద్రబాబుపై మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం

Shekhar G
Published on: 30 Aug 2023 2:08 PM IST
Chandrababu Has No Guts To Contest Alone Says Merugu Nagarjuna
X

Merugu Nagarjuna: చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు

Merugu Nagarjuna: చంద్రబాబుపై మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఎన్నికల్లో పొత్తులు లేకుండా చంద్రబాబు పోటీ చేయాలేరాని ఆయన విమర్శించారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదన్నారు. చంద్రబాబు భవిష్యత్తుకే ష్యూరిటీ లేదు.. మరి ప్రజలకు ఆయనేం ష్యూరిటీ ఇస్తారంటున్న మంత్రి మేరుగు నాగార్జున.

Shekhar G

Shekhar G

Next Story