TDP: ముందస్తు బుజ్జగింపులు.. టికెట్ల ప్రకటనకు ముందే నేతలకు క్లారిటీ ఇస్తోన్న చంద్రబాబు

TDP: నిరుత్సాహపడకుండా పొత్తుకు సహకరించాలని పార్టీ నేతలకు సూచన

Shekhar G
Published on: 17 Feb 2024 11:43 AM IST
Chandrababu Giving Clarity To The Leaders Before The Announcement Of Tickets
X

TDP: ముందస్తు బుజ్జగింపులు.. టికెట్ల ప్రకటనకు ముందే నేతలకు క్లారిటీ ఇస్తోన్న చంద్రబాబు

TDP: ఏపీలో పొత్తుల నేపథ్యంలో తమ పార్టీ నేతలు చేజారకుండా టీడీపీ అధినేత ముందస్తు చర్యలకు దిగారు. పొత్తుకు మద్దతివ్వాలని కోరుతున్నారు. టికెట్ రాలేదన్న అసంతృప్తితో పార్టీ వీడకుండా.. ముందస్తు బుజ్జగింపు చేపట్టిన చంద్రబాబు వారికి ముందుగానే క్లారిటీ ఇస్తున్నారు. టికెట్ రానివారు నిరుత్సాహపడొద్దని నిన్న టెలీకాన్ఫరెన్స్‌లో నేతలకు సూచించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక పొత్తుకు సహకరించిన నేతలకు కీలక పదవులిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా గుర్తింపు ఉంటుందని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story