Chandrababu: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరట

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 11 Oct 2023 3:57 PM IST
Chandrababu Gets Relief in High Court
X

Chandrababu: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరట

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో గురువారం వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులోనూ సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెండు కేసుల్లోనూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story