Andhra Pradesh: తిరుపతి ఉప ఎన్నికపై చంద్రబాబు ఫోకస్‌

Andhra Pradesh: సాయంత్రం తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని * 7 నియోజకవర్గాల నేతలతో భేటీకానున్న చంద్రబాబు

Sandeep Eggoju
Published on: 18 March 2021 10:46 AM IST
Chandrababu Focus On Tirupati By-Elections
X

చంద్రబాబు (ఫోటో ది హన్స్ ఇండియా)

Andhra Pradesh: తిరుపతి ఉప ఎన్నికపై చంద్రబాబు ఫోకస్‌ పెట్టారు. ఇవాళ సాయంత్రం తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని 7 నియోజకవర్గాల పార్టీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. తిరుపతి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి బరిలో నిలిచారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story