Chandrababu: కుప్పంలోనే కాదు.. ఏపీవ్యాప్తంగా తిరుగుబాటు చేయాల్సి వస్తొంది

Chandrababu: కుప్పంలో పోలీసులు కొందరు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు

Jyothi
Published on: 25 Aug 2022 1:20 PM IST
Chandrababu Fire On YCP  Leaders
X

Chandrababu: కుప్పంలోనే కాదు.. ఏపీవ్యాప్తంగా తిరుగుబాటు చేయాల్సి వస్తొంది

Chandrababu: ప్రశాంతంగా ఉన్న కుప్పంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేయవద్దని వైసీపీ నాయకులను చంద్రబాబు హెచ్చరించారు. కుప్పం పర్యటనలో ఆయన వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. కుప్పంలో పోలీసులు కొందరు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆగ్రహించారు. కుప్పంలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరుగుబాటు చేయాల్సి వస్తొందని హెచ్చరించారు.

Jyothi

Jyothi

Next Story