Chandrababu: నేడు బాపట్ల జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

Chandrababu: వేమూరులో మార్కెట్‌ సెంటర్‌ నుంచి చంద్రబాబు ర్యాలీ

Jyothi
Updated on: 12 April 2024 9:16 AM IST
Chandrababu Election Campaign in Bapatla district today
X

Chandrababu: నేడు బాపట్ల జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

Chandrababu: మరో నెలరోజుల్లో ఎన్నికలు..పోలింగ్ తేదీ దగ్గర పడుతుండంతో పార్టీలన్నీ ప్రచారంలో మరింత స్పీడ్‌ను పెంచాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇవాళ బాపట్ల జిల్లా వేమూరులో చంద్రబాబు పర్యటించనున్నారు. మార్కెట్‌ సెంటర్‌ నుండి చంద్రబాబు ర్యాలీ నిర్వహించనున్నారు. కొల్లూరు మండలం శివాలయం సెంటర్‌లో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొంటారు.

Jyothi

Jyothi

Next Story