Chandrababu: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

Chandrababu: కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

Shekhar G
Published on: 25 Sept 2023 4:16 PM IST
Chandrababu Custody And Bail Petition Adjourned Till Tomorrow
X

Chandrababu: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

Chandrababu: చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇరువురి వాదనలు రేపు వింటామని.. రెండు పిటిషన్లపై ఒకేసారి తీర్పు వెలువరిస్తామన్నారు ఏసీబీ జడ్జి. అయితే ముందు బెయిల్ పిటిషన్‌ను విచారించాలని చంద్రబాబు లాయర్లు కోరగా.. ఏ పిటిషన్‌ను ముందు విచారించాలో.. కోర్టును పట్టుబట్టడం సరికాదని న్యాయమూర్తి అన్నారు. కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై వాదనలు విన్నాక.. ఒకేసారి తీర్పు ఇస్తామనన్న తెలిపారు. కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది.

Shekhar G

Shekhar G

Next Story