Chandrababu: మాకు అధికారం అవసరం లేదు.. రాష్ట్రాన్ని కాపాడటానికి జనసేన టీడీపీ కలిసొస్తున్నాం

Chandrababu: బంగారు రాష్ట్రాన్ని భస్మాసురుడు నాశనం చేశాడు

Shekhar G
Published on: 4 March 2024 7:38 PM IST
Chandrababu Criticizes CM Jagan In Penugonda Ra Kadali Ra Sabha
X

Chandrababu: మాకు అధికారం అవసరం లేదు.. రాష్ట్రాన్ని కాపాడటానికి జనసేన టీడీపీ కలిసొస్తున్నాం

Chandrababu: పెనుగొండలో రా కదలి రా సభలో సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. తమకు అధికారం అవసరం లేదని.. పదవులు ఆశించడం లేదని.. కేవలం ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి జనసేన టీడీపీ కలిసివస్తున్నామని చంద్రబాబు అన్నారు. బంగారు రాష్ట్రాన్ని భస్మాసురుడు నాశనం చేశారని మండిపడ్డారు. సైకో జగన్‌ను ఇంటికి పంపించడానికి కలిసిరావాలన్నారు.

Shekhar G

Shekhar G

Next Story