Chandrababu: ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారు

Chandrababu: ఒక్క విశాఖలోనే 40వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు

Dhatripriya
Published on: 4 March 2023 6:11 PM IST
Chandrababu Comments On YSRCP Government
X

Chandrababu: ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారు

Chandrababu: ప్రభుత్వ విధానాలను ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అక్రమ కేసులు బనాయించే పోలీసులను ఉపేక్షించొద్దున్నారు. రాష్ట్రంలో రావణ కాష్ట పరిస్థితులు నెలకొంటే లీగల్‌ సెల్‌ అందుకు ధీటుగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో సామాన్యులు బతికే పరిస్థితి లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు చేసే హక్కు ఉందన్నట్లు డీజీపీ స్థాయి అధికారులే మాట్లాడే దుస్థితి రాష్ట్రంలో ఏర్పండిందని తెలిపారు. ఒక్క విశాఖలోనే 40వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు చంద్రబాబు.

Dhatripriya

Dhatripriya

Next Story