Chandrababu: ఏపీలో వైసీపీ రౌడీ, రాక్షస రాజకీయానికి చెక్‌ పెట్టాల్సిందే

Chandrababu: టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా చంద్రబాబు ట్వీట్

Jyothi
Updated on: 19 Oct 2022 2:10 PM IST
Chandrababu Comments On YCP
X

Chandrababu: ఏపీలో వైసీపీ రౌడీ, రాక్షస రాజకీయానికి చెక్‌ పెట్టాల్సిందే

Chandrababu: ఏపీలో వైసీపీ రౌడీ, రాక్షస రాజకీయానికి చెక్‌ పెట్టాల్సిందేనని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఈ విధంగా ట్వీట్‌ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై ఏడాది క్రితం ఇదే రోజున వైసీపీ గూండాలు దాడి చేశారని, ఇప్పటివరకు జగన్‌ సర్కార్‌.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ట్వీట్‌లో తెలిపారు. వ్యవస్థలను ధ్వంసం చేసి, చట్టాలను అతిక్రమించి సాగుతున్న ప్రజా వ్యతిరేక, విధ్వంసకర పాలనపై పోరాటానికి నడుం కట్టాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.




Jyothi

Jyothi

Next Story