Chandrababu: వైసీపీ విలువలు పాటించడం లేదు

Chandrababu: పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోంది

Jyothi
Published on: 6 Aug 2023 10:55 AM IST
Chandrababu Comments On YCP
X

Chandrababu: వైసీపీ విలువలు పాటించడం లేదు

Chandrababu: వైసీపీ రాజకీయాల్లో విలువలు పాటించడం లేదని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. రాష్ట్రంలో రాయలసీమ తరహా ఫ్యాక్షన్‌ పెచ్చరిల్లుతోందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న చంద్రబాబు.. ప్రజల్లో వైసీపీ అరాచక పాలనపై తిరుగుబాటు మొదలైందన్నారు.

Jyothi

Jyothi

Next Story