Chandrababu: 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం.. టీడీపీ-జనసేన పొత్తులో పోటీ చేస్తున్నాయి

Chandrababu: నేనే అభ్యర్థి కదా అని ఈగోతో వ్యవహరిస్తే కుదరదు

Shekhar G
Published on: 25 Feb 2024 3:04 PM IST
Chandrababu Comments On TDP And Janasena Alliance
X

Chandrababu: 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం.. టీడీపీ-జనసేన పొత్తులో పోటీ చేస్తున్నాయి

Chandrababu: తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్థులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం.. టీడీపీ- జనసేన పొత్తులో పోటీ చేస్తున్నాయన్నారు చంద్రబాబు. 1.3 కోట్ల మంది నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నానన్న చంద్రబాబు.. సర్వేల పరిశీలన, సుదీర్ఘ కసరత్తు చేసి ఎంపిక చేశానన్నారు. ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులదేనని.. నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్న నాయకులు.. కార్యకర్తలను కలుపుకొనిపోవాలని సూచించారు. అభ్యర్థి కదా అని ఈగోతో వ్యవహరిస్తే కుదరదన్నారు చంద్రబాబు.

Shekhar G

Shekhar G

Next Story