Chandrababu: ట్రెండ్ మారింది.. ప్రజలు వైసీపీ బెండు తీస్తారు
Chandrababu: జగన్‌కు సంపద సృష్టించడం తెలియదు
Chandrababu: ట్రెండ్ మారింది.. ప్రజలు వైసీపీ బెండు తీస్తారు
Chandrababu: రాయలసీమకు కియా మోటార్స్ తీసుకువచ్చామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రొద్దుటూరు ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు. తన బ్రాండ్ కియా మోటార్స్ తేవడమని..జగన్ బ్రాండ్ వేసిన స్టీల్‌ప్లాంట్‌కు మళ్లీ శంకుస్థాపన చేయడమని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పరిశ్రమలు తేకపోగా ఉన్నవాటిని తరిమేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.
Next Story




