Chandrababu: బీసీలపై వైసీపీకి అంత ప్రేమ ఉంటే.. పులివెందుల సీటు బీసీలకు ఇవ్వాలి

Chandrababu: డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది

Shekhar G
Published on: 14 Dec 2023 5:01 PM IST
Chandrababu Comments On Jagan
X

Chandrababu: బీసీలపై వైసీపీకి అంత ప్రేమ ఉంటే.. పులివెందుల సీటు బీసీలకు ఇవ్వాలి

Chandrababu: సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. 150 మంది ఎమ్మెల్యేలను మార్చినా జగన్‌ గెలవరని చంద్రబాబు విమర్శించారు. వైసీపీపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందన్నారు. వైసీపీ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు రావడంతో జగన్‌ ఇన్‌ఛార్జ్‌లను మారుస్తున్నారు. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీకి ఈసారి డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story