Chandrababu: రైతు బతకాలంటే జగన్ పోవాల్సిందే

Chandrababu: చేతగాని ప్రభుత్వం ఉంటే రైతులు ఎలా నష్టపోతారనేదానికి.. నాలుగేళ్ల జగన్ పాలనే నిదర్శనం

Jyothi
Published on: 25 July 2023 3:31 PM IST
Chandrababu Comments On CM Jagan
X

Chandrababu: రైతు బతకాలంటే జగన్ పోవాల్సిందే

Chandrababu: ఏపీలో గంజాయి పంటలు మినహా మిగిలిన పంటలన్నీ సంక్షోభంలోనే ఉన్నాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయన్ని వెంటిలేటర్‌పైకి తీసుకొచ్చిందన్నారు. వనరులపై దోపిడీ.. అడిగిన ప్రతిపక్షాలపై దాడులే జగన్‌కు తెలుసన్నారు.

Jyothi

Jyothi

Next Story