Chandrababu: చిరంజీవి పార్టీ పెట్టకపోతే అధికారంలోకి వచ్చేవాళ్లం..

Chandrababu: సినిమా టిక్కెట్ల వివాదంలోకి తెలుగు దేశం పార్టీని అనవసరంగా లాగుతున్నారని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అన్నారు.

Arun Chilukuri
Published on: 11 Jan 2022 5:48 PM IST
Chandrababu Comments on Chiranjeevi Praja Rajyam Party
X

Chandrababu: చిరంజీవి పార్టీ పెట్టకపోతే అధికారంలోకి వచ్చేవాళ్లం..

Chandrababu: సినిమా టిక్కెట్ల వివాదంలోకి తెలుగు దేశం పార్టీని అనవసరంగా లాగుతున్నారని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అన్నారు. సినిమా పరిశ్రమ ఎప్పుడూ టీడీపీకి సహకరించినది లేనే లేదన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు తనపైనా సినిమాలు తీసారన్నారు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చి ఉండేదని, అలా అని చిరంజీవికి తనకు ఎలాంటి మనస్పర్ధలూ లేవని చంద్రబాబు అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story