Chandrababu: రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు స్పష్టత

Chandrababu: టీడీపీ నేతలందరూ ఎలక్షన్‌ మూడ్‌లోకి రావాలని చంద్రబాబు విజ్ఞప్తి

Shekhar G
Published on: 14 Feb 2024 4:14 PM IST
Chandrababu Clarification On Contesting Rajya Sabha Elections
X

Chandrababu: రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు స్పష్టత

Chandrababu: రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని నేతలకు క్లారిటీ ఇచ్చారు. కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి చంద్రబాబు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. వైసీపీ నుంచి వచ్చిన అందరిని తీసుకోలేమన్నారు చంద్రబాబు. టీడీపీ నేతలందరూ ఎలక్షన్‌ మూడ్‌లోకి రావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Shekhar G

Shekhar G

Next Story