Visakhapatnam: భీమిలీలో రసవత్తరంగా రాజకీయం

Visakhapatnam: పరిషత్ ఎన్నికలు బహిష్కరించాలని చంద్రబాబు పిలుపు

Sandeep Eggoju
Updated on: 4 April 2021 1:54 PM IST
Chandrababu Call for Boycott The Parishad Elections
X
చంద్రబాబు (ఫైల్ ఇమేజ్)

Visakhapatnam: విశాఖ భీమిలీలో రాజకీయం రసవత్తరంగా మారింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బహిష్కరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే కొందరు భీమిలీ టీడీపీ నేతలు చంద్రబాబు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. భీమిలీ టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి డిఏఎన్ రాజు ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. భీమిలీ జడ్పీటీసీని కైవసం చేసుకోవాలని టీడీపీ కార్యకర్తల సమావేశంలో నిర్ణయించారు. అయితే గత జీవీఎంసీ ఎన్నికల్లో భీమిలీ పరిధిలో టీడీపీ ఐదు డివిజన్‌లను కైవసం చేసుకుంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story