Chandrababu: ఎవరి జోలికీ మేము పోము.. మా జోలికి వస్తే ఊరుకోం

Chandrababu Became Serious about the Angallu incident
x

Chandrababu: ఎవరి జోలికీ మేము పోము.. మా జోలికి వస్తే ఊరుకోం

Highlights

Chandrababu: అంగళ్లు ఘటనపై విచారణ జరపాలి

Chandrababu: అన్నమయ్య జిల్లాలోని అంగళ్లు ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. బాంబులకే భయపడలేదు..నాలుగు రాళ్లేస్తే భయపడతామా అంటూ కౌంటర్ వేశారు. తాము ఎవరి జోలికీ వెళ‌్లమని.. కానీ టీడీపీ నాయకుల, కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories