IRR Scam Case: నారాయణ, చంద్రబాబు తమ స్వార్ధం కోసం.. ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ చేశారని సీఐడీ వాదనలు

IRR Scam Case: సీఐడీ తరపు ఏఏజీ పొన్నవోలు వాదనలు

Shekhar G
Published on: 26 Sept 2023 3:11 PM IST
Chandrababu Bail Petition In Inner Ring Road Case
X

IRR Scam Case: నారాయణ, చంద్రబాబు తమ స్వార్ధం కోసం.. ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ చేశారని సీఐడీ వాదనలు

IRR Scam Case: ఐఆర్‌ఆర్‌ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు ముద్దాయిగా ఉన్నారంటూ సీఐడీ తరపున ఏఏజీ వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు, నారాయణ వారి స్వార్థం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ చేశారంటూ సీఐడీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. మధ్యాహ్నం లంచ్ తర్వాత వాదనలు కొనసాగుతున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story