Chandrababu: చంద్రబాబు బెయిల్‌పై విచారణ ఈనెల 17కి వాయిదా

Chandrababu: కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశం

Shekhar G
Published on: 12 Oct 2023 11:19 AM IST
Chandrababu Bail Hearing Adjourned To 17th Of This Month
X

Chandrababu: చంద్రబాబు బెయిల్‌పై విచారణ ఈనెల 17కి వాయిదా

Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈనెల 17న విచారణ చేపడతామని చెప్పిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఇదే కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టేయడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.

Shekhar G

Shekhar G

Next Story