చంద్రబాబు అరెస్ట్‌పై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి వెంటనే స్పందించాలి.. లేఖ రాసిన ఎంపీ రామ్మెహన్‌ నాయుడు..

Ram Mohan: చంద్రబాబును అరెస్ట్‌ చేసిన వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి

Shekhar G
Published on: 9 Sept 2023 3:25 PM IST
Chandrababu Arrest Is An Indelible Mark On Democracy Says Ram Mohan
X

చంద్రబాబు అరెస్ట్‌పై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి వెంటనే స్పందించాలి.. లేఖ రాసిన ఎంపీ రామ్మెహన్‌ నాయుడు..

Ram Mohan: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఖండించారు. చంద్రబాబు అరెస్ట్‌పై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి వెంటనే స్పందించాలని రామ్మోహన్‌నాయుడు లేఖలో రాశారు. చంద్రబాబును అరెస్ట్‌ చేసిన వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం వెంటనే చంద్రబాబును విడుదల చేయాలని ఎంపీ రామ్మోహన్‌ డిమాండ్‌ చేశారు.


Shekhar G

Shekhar G

Next Story