Palla Srinivasa Rao: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు

Palla Srinivasarao: సీఎంగా ఛార్జ్ తీసుకున్న చంద్రబాబు ఇటు పరిపాలన అటు పార్టీ బలోపేతంపైనా ఫోకస్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 Jun 2024 4:12 PM IST
Chandrababu Appointed Gajuwaka MLA Palla Srinivasa Rao as AP TDP President
X

Palla Srinivasa Rao: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు

Palla Srinivasarao: సీఎంగా ఛార్జ్ తీసుకున్న చంద్రబాబు ఇటు పరిపాలన అటు పార్టీ బలోపేతంపైనా ఫోకస్ చేశారు. అచ్చెన్నాయుడిని మంత్రి వర్గంలోకి తీసుకోవడంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడి బాధ్యతలు పల్లా శ్రీనివాస్‌కు అప్పగించారు. పల్లా శ్రీనివాస్ బీసీ యాదవ సామాజివర్గానికి చెందిన నేత. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై భారీ మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story