Tirupati: తిరుపతి ఉపఎన్నిక తీరుపై చంద్రబాబు ఆగ్రహం

Tirupati: దొంగఓట్లు ఎక్కువగా పడ్డాయని ఆగ్రహం * కావాలనే చెక్‌పోస్టులను తొలగించారు : చంద్రబాబు

Sandeep Eggoju
Published on: 17 April 2021 1:48 PM IST
Chandrababu Angry Over Tirupati By-Election
X

చంద్రబాబు (ఫైల్ ఇమేజ్)

Tirupati: తిరుపతి ఉపఎన్నిక తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగనోట్లు ఎక్కువగా పడ్డాయని చంద్రబాబు ఆరోపించారు. తిరుపతికి బయటి వ్యక్తులు భారీగా వచ్చినట్లు చంద్రబాబు అన్నారు. కావాలనే చెక్‌పోస్టులను తొలగించారని అన్నారు. దీంతో వేల వాహనాలు తిరుపతిలోకి ఎంటర్ అయ్యాయని తెలిపారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. ఇంత జరుగుతున్న అధికారులు, పోలీసులు ఎందుకు యాక్షన్‌ తీసుకోలేదని చంద్రబాబు నిలదీశారు. పోలీసులు, అధికారులు ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలిన సూచించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story