Vijaysai Reddy: చంద్రబాబు, సోనియా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు

Vijaysai Reddy: త్రాగు, సాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం

Shashank Gullapelli
Published on: 28 March 2024 9:32 PM IST
Chandrababu And Sonia Have Destroyed The State Says Vijaysai Reddy
X

Vijaysai Reddy: చంద్రబాబు, సోనియా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు

Vijaysai Reddy: సీతారామసాగర్‌ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని అందించి..తాగు, సాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. రాజన్న రాజ్య పునాదులపై జగన్‌ సంక్షేమ రాజ్యాన్ని కొనసాగిస్తామని తెలిపారు. చంద్రబాబు, సోనియా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story