ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ

TDP-Janasena: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌లు సమావేశమయ్యారు.

Shekhar G
Published on: 4 Feb 2024 3:50 PM IST
Chandrababu and Pawan Kalyan meeting is over
X

ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ

TDP-Janasena: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌లు సమావేశమయ్యారు. ఇరువురు నేతలు రెండున్నర గంటలుగా పలు అంశాలపై చర్చించారు. సీట్ల సర్దుబాటుపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. దాదాపుగా సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు అంశం అనంతరం ఉమ్మడి మేనిఫస్టోపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story