Amaravati: మందడంలో భోగి వేడుకలు.. హాజరైన చంద్రబాబు, పవన్‌

Amaravati: రాజధాని ప్రాంతం మందడంలో భోగి వేడుకలు

Jyothi
Published on: 14 Jan 2024 9:54 AM IST
Chandrababu and Pawan Kalyan Bhogi Celebrations in Mandadam
X

Amaravati: మందడంలో భోగి వేడుకలు.. హాజరైన చంద్రబాబు, పవన్‌

Amaravati: రాజధాని ప్రాంతం మందడంలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో చంద్రబాబు, పవన్‌ పాల్గొన్నారు. భోగి మంటలు వేశారు. అయితే.. భోగి వేడుకల్లో నిరసనలకు టీడీపీ పిలుపునిచ్చింది. తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం పేరిట కార్యక్రమాల చేపట్టింది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలపాలని టీడీపీ పిలుపునిచ్చింది. అనంతరం రాజధాని రైతులతో చంద్రబాబు, పవన్‌ మాటామంతి నిర్వహించనున్నారు.

Jyothi

Jyothi

Next Story