చంద్రబాబు ప్రవేశించాల్సిన గేటు అది కాదు : సీఎం జగన్

చంద్రబాబు ప్రవేశించాల్సిన గేటు అది కాదు : సీఎం జగన్
x
జగన్
Highlights

ఏపీ అసెంబ్లీలో మార్షల్స్ దాడి అంశం కలకలం రేపింది. అసెంబ్లీ ఆవరణలో మార్షల్స్‌పై టీడీపీ సభ్యులు దౌర్జన్యానికి దిగడాన్ని సీఎం జగన్ తప్పుబట్టారు....

ఏపీ అసెంబ్లీలో మార్షల్స్ దాడి అంశం కలకలం రేపింది. అసెంబ్లీ ఆవరణలో మార్షల్స్‌పై టీడీపీ సభ్యులు దౌర్జన్యానికి దిగడాన్ని సీఎం జగన్ తప్పుబట్టారు. చంద్రబాబు దారుణంగా ప్రవర్తించడనటానికి ఇది నిదర్శనమని అసెంబ్లీ గేట వద్ద జరిగిన ఘటనను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాను సభలోకి ప్రవేశించాల్సిన గేటు అసలు అది కాదని. ఆయన గేటు నెంబర్‌ 2 నుంచి సభలోకి రావాల్సి ఉందని. కానీ అందరితో కలిసి ఆందోళన చేయాలని చంద్రబాబు చూశారు. ప్రోటోకాల్‌ ప్రకారం సభ్యులను మాత్రమే లోనికి పంపేందుకు మార్షల్స్‌ ప్రయత్నించడం. చంద్రబాబు నోటి నుండి బాస్టర్డ్‌ అనే మాటొచ్చిందన్నారు. సభ్యులు కాని వారిని మార్షల్స్‌‌ అడ్డుకునే ప్రయత్నం చేశారని లోకేష్‌ మార్షల్స్‌ గొంతుపట్టుకొని యూస్‌లెస్‌ ఫెలో అన్నారని జగన్ చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories