Jogi Ramesh: చంద్రబాబు, దేవినేని ఉమా డ్రామా ఆర్టిస్ట్‌లు -ఎమ్మెల్యే జోగి

Jogi Ramesh: దేవినేని ఉమా కాదు.. సొల్లు ఉమా -జోగి రమేష్‌ * పోలవరం మట్టి గ్రావెల్‌ను దోచుకొని, దాచుకున్న వ్యక్తి ఉమా -జోగి

Sandeep Eggoju
Updated on: 28 July 2021 5:23 PM IST
Chandra Babu And Devineni are Drama Artists Says MLA Jogi Ramesh
X
ఎమ్మెల్యే జోగి రమేష్ (ఫైల్ ఇమేజ్)

Jogi Ramesh: చంద్రబాబు, దేవినేని ఉమాపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఫైరయ్యారు. చంద్రబాబు, దేవినేని డ్రామా ఆర్టిస్ట్‌లని, దేవినేని ఉమా కాదు సొల్లు ఉమాగా పిలవాలంటూ విమర్శించారు. మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి గ్రావెల్‌ను దోచుకొని, దాచుకున్నది దేవినేని ఉమా అంటూ ఆరోపించారు. ఉమాతో ఉన్న గూండాలే దాడికి తెగబడ్డారని అన్నారు. ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్న సీఎం జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తే.. ప్రజలే బుద్ధి చెబుతారని అంటున్న ఎమ్మెల్యే జోగి రమేష్‌

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story