Simhachalam: సింహాచలంలో ఇవాళ అర్ధరాత్రి నుండి చందనోత్సవం

Simhachalam: చందనోత్సవానికి ఏర్పాట్లు చేసిన ఆలయాధికారులు

Dhatripriya
Published on: 22 April 2023 4:52 PM IST
Chandanotsavam From Midnight Today In Simhachalam
X

Simhachalam: సింహాచలంలో ఇవాళ అర్ధరాత్రి నుండి చందనోత్సవం

Simhachalam: ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు దైవం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం సింహాచలంలో అప్పన్న స్వామి చందనోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ అర్ధరాత్రి నుండి చందనోత్సవం ప్రారంభం కానుంది. భక్తుల కోసం.. ప్రత్యేక దర్శనాలతో పాటు సర్వ దర్శనాలకు ఏర్పాట్లు చేశారు. అయితే టికెట్ల విక్రయాలు, స్లాట్ కేటాయింపులో మాత్రం కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది.

Dhatripriya

Dhatripriya

Next Story