TTD: తిరుమలలో కొనసాగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు

*కొనసాగుతున్న చక్రస్నానం మహోత్సవం *తొమ్మిది రోజుల పాటు జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Shilpa
Published on: 15 Oct 2021 8:17 AM IST
Chakra Snanam Continues as Part of Salakatla Brahmotsavams in Tirumala
X

కొనసాగుతున్న చక్రస్నానం మహోత్సవం(ఫైల్ ఫోటో)

TTD: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు. చక్రస్నానం శాస్త్రోక్తంగా జరుగుతోంది. తొమ్మిది రోజుల పాటు జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ముగుస్తాయి. ఆలయంలోని మహల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తళ్వార్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.

Shilpa

Shilpa

Next Story