Tirumala: శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం.. పుష్కరిణిలో అభిషేకం నిర్వహించిన అర్చకులు

Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినం

Jyothi
Updated on: 3 Jan 2023 11:55 AM IST
Chakra Sanam Mahotsavam in Tirumala
X

Tirumala: శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం.. పుష్కరిణిలో అభిషేకం నిర్వహించిన అర్చకులు

Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చక్రస్నాన మహోత్సవాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది.‌ వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రానికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అర్చకులు అభిషేకం చేశారు. పుష్కరిణిలో చక్రాన్ని మూడుసార్లు ముంచడంతో ద్వాదశి చక్రస్నాన ఉత్సవం ముగిసింది. అదే సమయంలో వందలాది మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు.


Jyothi

Jyothi

Next Story