Pilli Subhash Chandrabose: కేంద్రం తీరు ఈ విధంగా ఉంటే ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాదు..

Pilli Subhash Chandra Bose: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.

Arun Chilukuri
Published on: 9 Dec 2021 7:57 PM IST
Centre Showing Step Mother Attitude to Andhra Pradesh, Says Pilli Subhash Chandrabose
X

Pilli Subhash Chandrabose: కేంద్రం తీరు ఈ విధంగా ఉంటే ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాదు..

Pilli Subhash Chandra Bose: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. నిర్వాసితులకు సకాలంలో పరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం చూపుతోందని మండిపడ్డారు. కేంద్రం తీరు ఈ విధంగా ఉంటే ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాదన్న పిల్లి సుభాష్ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సవరించిన ప్రాజెక్టు అంచనాలకు వెంటనే ప్రధాని ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని మండిపడ్డారు. పోలవరం హెడ్‌ క్వార్టర్స్‌ను రాజమండ్రికి మార్చాలని డిమాండ్‌ చేశారు. పోలవరం బకాయయిలను కేం‍ద్రం తక్షమే విడుదల చేయాలని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story