విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదు.. ‍స్పష్టం చేసిన కేంద్రం

Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై మరో బాంబు పేల్చింది కేంద్రం.

Arun Chilukuri
Published on: 14 April 2023 4:31 PM IST
Centre Says no Going Back in Privatization of VSP
X

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదు.. ‍స్పష్టం చేసిన కేంద్రం

Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై మరో బాంబు పేల్చింది కేంద్రం. ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ఉక్కు శాఖ కీలక ప్రకటన చేసింది. ఇటీవల తాత్కాలికంగా ప్రైవేటీకరణ నిలిపేసినట్లు వార్తలు రాగా.. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్‌ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. స్టీల్ ప్లాంట్ పనితీరును మెరుగుపరచడానికి ప్రభుత్వం మద్దతు ఇస్తుందని కేంద్ర ఉక్కుశాఖ ప్రకటించింది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story