Visakhapatnam: విశాఖలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటన

Visakhapatnam: వడ్లపూడి జంక్షన్‌ దగ్గర టీడీపీ నేతల నిరసన * నిర్మలా గో బ్యాక్‌ అంటూ నినాదాలు

Sandeep Eggoju
Published on: 8 Aug 2021 1:05 PM IST
Central Minister Nirmala Sitharaman Tour in Visakhapatnam
X

విశాఖపట్నంలో నిర్మల సీతారామన్ పర్యటన (ఫైల్ ఇమేజ్)

Visakhapatnam: విశాఖలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటన మూడోరోజు కొనసాగుతోంది. ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే నిర్మలా పర్యటనను వ్యతిరేకిస్తూ.. వడ్లపూడి జంక్షన్‌ దగ్గర పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిర్మలా గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story