తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ పాల్ గుర్జార్

Arun Chilukuri
Published on: 28 Dec 2020 3:07 PM IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ పాల్ గుర్జార్
X

తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ పాల్ గుర్జార్ (మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఏమ్పోవేర్మేంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం పలుకగా టీటీడీ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story